Wednesday, May 1, 2024

Big Breaking: చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును పోలీసులు అడ్డుకున్నారు. విశాఖపట్నం జిల్లా ఎండాడ వద్ద చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. రుషికొండకు వెళ్తున్న చంద్రబాబును అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. హైవే పై చంద్రబాబు కాన్వాయ్ ని నిలిపివేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement