Wednesday, May 15, 2024

అంబాజీపేటలో ఘనంగా వాసవీ మాత రథోత్సవం..

అంబాజీపేట, (ప్రభ న్యూస్): స్థానిక బస్ స్టేషన్ వద్ద వేంచేసిఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి బుధవారం రధోత్సవం నిర్వహించారు. స్థానిక వైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీకమాసం సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన రాధమునపై గ్రామోత్సవం నిర్వహించామని ఆలయ ఉత్సవ కమిటీ తెలిపింది.ఈ కార్యక్రమంలో వైశ్య సంఘ నాయకులు కాజా సురేష్,గ్రంధి శ్రీను,అప్పన బాలాజీ,పులవర్తి మల్లి,కాసు ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdail

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement