Saturday, May 18, 2024

సినిమా టికెట్ ధ‌ర‌ల‌పై ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సినిమా టికెట్ ధ‌ర‌ల‌పై ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ రాత్రికి లేదా రేపు సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై ప్ర‌భుత్వం జీవో జారీ చేయ‌నుంది. ఈసంద‌ర్భంగా న‌టుడు ప్ర‌భాస్ రాధే శ్యామ్ విడుద‌లకు ముందు టికెట్ ధ‌ర‌ల‌పై ఏపీ ప్ర‌భుత్వం జీవో ఇస్తే చాలా సంతోషిస్తాన‌న్నారు. రాధేశ్యామ్ ప్రెస్ మీట్ లో ప్ర‌భాస్ ఈ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement