Friday, October 4, 2024

ఏపీ అసెంబ్లీ నుంచి 15మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ స‌భ్యులు స‌భ నుంచి స‌స్పెండ్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి వరుసగా నాలుగోరోజు కూడా స్పీకర్ టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టడంతో ఆయన టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement