Sunday, April 28, 2024

AP : విద్యార్థి అభినందించిన కలెక్టర్ సృజన

క‌ర్నూల్‌, ప్ర‌భ‌న్యూస్ః పేదరికంలో పుట్టి, బాల్య వివాహంను ఎదిరించి అధికారుల సహకారంతో ఇంటర్లో టాపర్ గా నిలిచిన నిర్మలను ఆదివారం కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన అభినందించారు. స్థానిక కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయంలో ఆస్పరి మండలం కేజీబీవీ కళాశాల విద్యార్థిని నిర్మల తన కుటుంబ సభ్యులతో కలిసి తన కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ ను కలిశారు..

- Advertisement -

ఇంటర్మీడియట్ బైపీసీ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షల్లో నిర్మల టాపర్ గా నిలిచిన సంగతి విధితమే. దీంతో తనను కలిసిన విద్యార్థిని నిర్మలను, కుటుంబ సభ్యులను కలెక్టర్ అభినందించడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement