Sunday, April 28, 2024

చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తాడు: సోము కీలక వ్యాఖ్య

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలుచేశారు. చంద్రబాబు అవకాశ వాది అని అన్నారు. ఎవరినైనా లవ్ చేస్తాడు.. తర్వాత వదిలేస్తాడు అని వ్యాఖ్యానించారు. 1996లో కాంగ్రెస్ లోచక్రం తిప్పాడు, అప్పటి నుంచి అన్ని పార్టీతో లవ్ చేశాడని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement