Saturday, March 23, 2024

Breaking : ‘పొత్తుల‌’పై చంద్ర‌బాబునాయుడు కీల‌క వ్యాఖ్య‌లు

రాష్ట్ర ప‌రిస్థితి దృష్ట్యా పొత్తులు పెట్టుకుంటామ‌ని టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడు తెలిపారు. పొత్తుల‌పై చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పొత్తుల‌తో గెలిచాం, పొత్తుల‌తో ఓడాం అని చంద్ర‌బాబు చెప్పారు. రాష్ట్ర ప‌రిస్థితి దృష్ట్యా పొత్తులు ఉంటాయ‌ని వెల్ల‌డించారు. కాగా నిన్న తాను చేసిన వ్యాఖ్య‌ల‌ని త‌ప్పుగా అర్థం చేసుకున్నార‌ని అన్నారు. కాగా కుప్పంలో మూడురోజుల ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు చంద్ర‌బాబు. ఈ మేర‌కు ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ని ప్రారంభించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement