Monday, April 15, 2024

skill case : చంద్ర‌బాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువర్గాల తరఫున వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement