Monday, April 29, 2024

TDP ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు సెక్యూరిటీ తొలగింపు

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు సెక్యూరిటీ తొలగించారు. నిన్నటి వరకు పయ్యావుల కేశవ్ కు 1ప్లస్ 1 సెక్యూరిటీ ఉండేది. సెక్యూరిటీని అధికారులు వెనక్కి తీసుకున్నారు. పెగాసస్, ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు బయటపెడుతున్న పయ్యావుల కేశవ్. ఈ కారణంగానే సెక్యూరిటీని తొలగించారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement