Monday, May 6, 2024

ఏపీలో స్కిల్ డెవలప్‎మెంట్ స్కాంపై సజ్జల కీలక వ్యాఖ్యలు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్‎మెంట్ స్కాంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాడేప‌ల్లిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… స్కిల్ డెవలప్‎మెంట్ స్కాం చిన్న‌ది కాద‌న్నారు. ఈ కుంభకోణంలో పొలిటికల్ ఇన్వాల్ మెంట్ ఉందన్నారు. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ పాత్ర ఉందని ఆరోపించారు.తప్పు చేసిన వాళ్ల బండారం బయటపడుతుందని చెప్పారు. అరెస్ట్ చేస్తారా లేక నోటీసులు ఇస్తారా అనేది తెలియదని పేర్కొన్నారు. తాము విచారణ చేస్తే కక్ష్య‌ సాధింపు అంటారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement