Sunday, April 28, 2024

KNL: వెల్దుర్తిలో 76మంది వాలంటీర్ల రాజీనామా..

వెల్దుర్తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ప‌లువురు వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారు. ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి పట్టణంలో మూకుమ్మడిగా76 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను ఎంపీడీవో శివశంకరప్పకు సమర్పించినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement