Sunday, April 28, 2024

Tirumala: నేడు ఏప్రిల్‌ నెలకు సంబంధించి… అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ

ఇవాళ టీటీడీ ఆన్‌లైన్‌లో అంగప్రదక్షణ టికెట్లు విడుదల చేయనుంది. ఏప్రిల్‌ నెలకు సంబంధించి అంగప్రదక్షణ టోకెన్లు, శ్రీవాణి దర్శన టికెట్లు, వసతి గదుల కోటా విడుదల చేయనున్నారు.

మధ్యాహ్నం వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల, రేపు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement