Saturday, May 4, 2024

Big Breaking: వైసీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఖరారు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఖరారైనట్లు తెలుస్తోంది. ఈసారి విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం దక్కనుంది. ఆయనతో పాటు ఆర్‌.కృష్ణ‌య్య, బీద మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డిలు వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement