Friday, October 18, 2024

AP: ప్రకాశం జిల్లా యర్రగొండపాళెం రిటర్నింగ్ అధికారిపై వేటు…

పోలింగ్ రోజున ఘ‌ర్ష‌ణ‌లు నివారించ‌డంలో విఫ‌లం
కౌంటింగ్ ద‌గ్గ‌ర‌ ప‌డుతుండ‌టంతో విధుల నుంచి తొల‌గింపు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డాక్టర్ శ్రీలేఖను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ సీఈవో మీణా… ఈనెల 13న జరిగిన పోలింగ్లో యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఘర్షణలు జరిగిన సమయంలో సకాలంలో స్పందించకపోవడంతో ఎన్నికల కమిషన్ వేటు వేసినట్లు తెలిపారు. నేడు కొత్త ఆర్ఓ ను కలెక్టర్ నియమించనున్నారు…

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement