Tuesday, December 3, 2024

TG | స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ భారీ విరాళం..

హైదరాబాద్: అదానీ గ్రూప్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి భారీ విరాళం ప్రకటించింది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ శుక్రవారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ.100 కోట్ల చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారితోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement