Monday, April 29, 2024

ఏపీలో రాజకీయ వేడి.. అంతటా ఇప్పుడిదే చర్చ!

ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇంకా ఎన్నికలకు చాలా టైమ్​ ఉండగానే అన్ని పార్టీల్లో ఎన్నికల వ్యూహాలు మొదలయ్యాయి. కొంతమంది లీడర్లు అయితే.. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ఊహాగానాలు చేస్తున్నారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తుందంటే.. లేదు లేదు.. ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని చాలామంది పలు రకాల జోస్యాలు, దానికి గల కారణాలను చెబుతున్నారు. ఏపీలోని ఏ పల్లె, పట్టణం, సిటీ ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే టాపిక్​ నడుస్తోంది. చాయ్​ కొట్టు దగ్గర నుంచి పెద్ద పెద్ద అంగళ్ల వరకు ఇట్లాంటి విషయాల మీదనే ముచ్చట పెట్టుకుంటున్నారు. మరి మీరు కూడా ఏం అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో మీ ఆలోచనను తెలియజేయండి..!

Advertisement

తాజా వార్తలు

Advertisement