Monday, April 29, 2024

విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్

విశాఖ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఉత్తరాంధ్రలో జరగబోయే 10రోజుల వారహియాత్రలో భాగంగా పవన్ నేడు నగరానకి వచ్చారు. ఈసందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

విశాఖ ఎయిర్ పోర్టు నుండి రోడ్డు మార్గాన నగరంలోని దశపల్ల హోటల్ కి వెళ్ళనున్నారు. ఈరోజు సాయంత్రం నగరంలోని జగదాంబ జంక్షన్ లో జరగబోయే భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement