Thursday, May 2, 2024

Big Breaking: పవన్ కల్యాణ్ బహుభార్యా కోవిధుడు : మంత్రి అమర్నాథ్ ఘాటు వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కు ముగ్గురో, నలుగురో భార్యలున్నారన్నారు. లోకల్ గా ఒకరు, నేషనల్ గా మరొకరు, ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంకొక భార్య ఉందని మంత్రి తెలిపారు. పవన్ కల్యాణ్ బహుభార్యా కోవిధుడు అన్నారు. రాజకీయంలో, వ్యక్తిగత జీవితంలో క్యారెక్టర్ లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement