Friday, April 26, 2024

Josh | ఆంధ్ర‌ప్ర‌భ‌లో న్యూ ఇయ‌ర్ జోష్‌.. కేట్ క‌ట్ చేసి సంబురాలు

ఆంధ్ర‌ప్ర‌భ దిన‌ప‌త్రికలో న్యూ ఇయ‌ర్ జోష్ నెల‌కొంది. హైద‌రాబాద్‌లోని ప్ర‌ధాన కార్యాల‌యంలో 2023 కొత్త సంవ‌త్సరాన్ని స్వాగ‌తిస్తూ సంబురాలు జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో ఎడిట‌ర్ వైఎస్సార్ శ‌ర్మ, సెంట్ర‌ల్ డెస్క్ టీమ్‌తో క‌లిసి కేక్ క‌ట్ చేశారు. 2023వ సంవ‌త్స‌రం సంతోషంగా, అంద‌రి ఆశ‌లు, ఆకాంక్ష‌లు నెర‌వేర్చేలా ఉండాల‌ని, ఆరోగ్యంతో గ‌డ‌పాల‌ని ఆకాంక్షించారు. ఈ ఉత్సాహం ఏడాదంతా కొన‌సాగాల‌ని, మంచి న‌డ‌వ‌డిక‌, ప‌నితీరు క‌న‌బ‌ర్చాల‌ని జ‌ర్న‌లిస్టుల‌కు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement