ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట నుండి విక్రమ్ – ఎస్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. దేశీయంగా ప్రైవేట్ రంగంలో రూపొందించిన మొదటి రాకెట్ విక్రమ్ – ఎస్ రాకెట్. నిప్పులు చిమ్ముతూ ఎస్ రాకెట్ ఆకాశంలో వెళ్లింది. దీంతో ఇస్రో ప్రైవేట్ రాకెట్ తొలి ప్రయోగం సక్సెస్ అయ్యింది.
- Advertisement -