Wednesday, November 29, 2023

Fire Accident : అగ్ని ప్రమాదంలో.. 21 మంది మృతి..

పాలస్తీనాలోని గాజా నగరంలో గాజా స్ట్రిప్‌లోని ఓ ఇంట్లో అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. అత్యధిక జనాసాంధ్రత ఉండే జబాలియా శరణార్థుల క్యాంపు ప్రాంతంలోని నాలుగంతస్తుల ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్ర‌మాదంలో 21 మంది చిన్నారులు సజీవ దహనమయ్యారు. క్షతగాత్రులను స్థానిక దవాఖానకు తరలించామన్నారు. వెంట‌నే అగ్ని మాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. మంటలను అదుపుచేయడానికి చాలా సమయం ప‌ట్టింద‌ని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement