Monday, May 6, 2024

నందికొట్కూరు నారా లోకేష్ కు ఘన స్వాగతం

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబును నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కర్నూలు జిల్లాకు వచ్చిన నారా లోకేష్ ను పార్టీ నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మాండ్ర శివనంద రెడ్డి, నందికొట్కూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుండం రమణారెడ్డి,నందికొట్కూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి, తెలుగు యువత అధ్యక్షుడు మహేష్ నాయుడు, తెలుగు యువత నాయకులు మొహిదీన్ , తదితరులు నారా లోకేష్ కు స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement