Monday, April 29, 2024

AP: చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్

ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ అయితే ప్రజలు సంబరాలు చేసుకుంటారన్నారు. చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమని మంత్రి రోజా అన్నారు. చంద్రబాబు జైలుకెళ్తే ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తుందన్నారు. ముడుపుల కేసులో చంద్రబాబును సీబీఐ, ఈడీ విచారించాలన్నారు. సానుభూతి కోసం డ్రామాలాడటం చంద్రబాబుకు అలవాటేనన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement