Sunday, May 5, 2024

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. శివ, పార్వతులకు హంస వాహన సేవ..

మహాశివరాత్రిని పురస్కరించుకుని నవాహ్నిక దీక్షతో 11 రోజుల పాటు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 3వ రోజైన గురువారం శ్రీశైల భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వార్లకు విశేషపూజలు నిర్వహించారు. అనంతరం యాగశాలలో చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంకాలం స్వామి, అమ్మవార్లకు హంసవాహనసేవ నిర్వహించారు. శ్రీశైలక్షేత్ర ప్రధాన వీధులలో గ్రామోత్సవం జరిగింది. భక్తులు పలు కళారూపాలను ప్రదర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement