Wednesday, May 1, 2024

LIVE from Vizianagaram – అయిదు మెడికల్ కళాశాలలను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్

Hon’ble Chief Minister of Andhra Pradesh Sri Y.S Jagan Mohan Reddy will be Participating in Inauguration of New Government Medical College at Vizianagaram & Virtual Inauguration of Four (4) New Govt. Medical Colleges (Rajahmundry, Eluru, Machilipatnam & Nandyal), Addressing the Gathering at Vizianagaram

YouTube video

విజ‌య‌న‌గ‌రం – ఏపీ ముఖ్యమంత్రి జగన్ విజయనగరంలో మెడికల్ కాలేజీని ప్రారంభించారు.. అలాగే రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కళాశాలల తరగతులను ఆన్ లైన్ ద్వారా ఆరంభించారు.. ముందుగా ఆయన విజయనగరంలో ఏర్పాటు చేసిన దివంగత రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. . అక్కడ ఏర్పాటు చేసిన వేదక మీద నుంచి జ‌గ‌న్ ప్ర‌సంగిస్తున్నారు.. ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష్యం గా తిల‌కించ‌గ‌ల‌రు..

Advertisement

తాజా వార్తలు

Advertisement