Monday, April 15, 2024

పాడి గేదెల పై చిరుత పులి దాడి

:అక్టోబర్ 23 (ప్రభ న్యూస్); పెద్దమందడి మండలంలోని వెల్టూరు గ్రామ శివారులో 400 kv విద్యుత్ సబ్స్టేషన్ వెనకాల బలిదపల్లి గ్రామానికి చెందిన రైతు వేణు యాదవ్ తన వ్యవసాయ పొలం దగ్గర గేదులు కట్టి వేసిన క్రమంలో ఆదివారం రాత్రి చిరుత పులి పాడి గేదెలపై దాడి చేసి గాయపరిచింది అన్నారు అక్కడ అనగాలు చూస్తే పులి వేలిముద్రలు ఉన్నట్లు రైతులు ఆరోపించారు రైతులు మాట్లాడుతూ అధికారులు స్పందించి ఫారెస్ట్ అధికారులు చిరుత పులిని వెంటనే పట్టుకోవాలని రైతులు కోరారు……………..

Advertisement

తాజా వార్తలు

Advertisement