Monday, October 7, 2024

Satya Sai district – హోం మంత్రి, డీజీపీ లను కలిసిన జిల్లా ఎస్పీ మాధవరెడ్డి

శ్రీ సత్యసాయి బ్యూరో అక్టోబర్ 23: (ప్రభన్యూస్)రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత నిమర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసిన శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి.అనంతపురం పోలీసు శిక్షణ కళాశాలలో సోమవారం జరుగిన పాసింగ్ ఔట్ పరేడ్ ఆఫ్ ప్రొబేషనరీ డిప్యూటీ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ – 2022 బ్యాచ్ కార్యక్రమానికి జిల్లా కేంద్రం చేరుకున్న రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత ని రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి ని సోమవారం శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి అనంతపురంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement