Thursday, October 10, 2024

బంగారు శుద్ధి కర్మాగారానికి భూమిపూజ‌

కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం పగిడిరాయి_ జొన్నగిరి గ్రామాల మధ్య శనివారము బంగారు ,వజ్రాలు నిక్షేపాలు వెలికి తీసేందుకు అవసరమైన బంగారు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయనున్నారు. రూ. 200 కోట్ల తో నిర్మించ‌నున్న ఈ క‌ర్మ‌గారానికి జియో మైసూర్ సంస్థ చైర్మన్ చార్లెస్, మేనేజింగ్ డైరెక్టర్ హనుమాన్ ప్రసాదులు శనివారం పూజ నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు ప్ర‌ముఖుల‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement