Thursday, May 2, 2024

Breaking: బీజేపీ-టీడీపీ స్నేహంపై టీజీ వెంకటేష్ కీలక వ్యాఖ్యలు

బీజేపీ-టీడీపీ స్నేహంపై ఏపీ బీజేపీ నేత టీజీ వెంకటేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీజేపీకి టీడీపీ శాశ్వత శత్రువు కాదన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నారు. అది టీడీపీకి కూడా వర్థిస్తుందన్నారు. పరిస్థితుల్ని బట్టి పరిణామాలు ఉంటాయన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి వెళ్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement