Sunday, May 26, 2024

పంచ‌లింగాల చెక్ పోస్ట్ వ‌ద్ద 32 కిలోల వెండి ప‌ట్టివేత‌…

కర్నూలు: పంచలింగాల చెక్ పోస్ట్ వ‌ద్ద అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న వెండిని పోలీసులు ప‌ట్టుకున్నారు… హైద‌రాబాద్ నుంచి క‌ర్నూలు వైపు వెళుతున్న కారును త‌నిఖీ చేసిన సంద‌ర్భంలో 32.3 కిలోల వెండిని గుర్తించారు.. వెంట‌నే ఆ వెండిని స్వాధీనం చేసుకున్నారు.. ఈ కేసులు న‌లుగురిని అరెస్ట్ చేశారు. కారుని సీజ్ చేశారు.. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement