Wednesday, May 15, 2024

ఘనంగా సుదర్శన హోమమం

నాగాయలంక, (ప్రభన్యూస్) : మండలపరిధిలోని వక్కపట్లవారిపాలెం గ్రామం సమీపంలో పెట్రోల్ బంకు పక్కన గల ప్రాంగణంలో
108వ సీతారామచంద్రుల శాంతి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా చెన్ను లక్ష్మణరావు (సిఎల్ ఆర్) నేతృత్వంలో ఐదవ రోజు వేదపండితుల మంత్రోచ్ఛరణలతో ప్రత్యేక పూజలు సుదర్శన హోమము అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి దంపతులు తరలివచ్చి ప్రత్యేక పూజలు హోమమంలో పాల్గొని భక్తి ప్రభత్తులతో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య పూజలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement