Tuesday, October 8, 2024

Janasena పార్టీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్..

పవన్ కళ్యాణ్ జనసేన యూట్యూబ్ ఛానల్ ను కొందరు హ్యాక్ చేశారు. ఎన్నికల సమయంలో యాక్టివ్‌గా ఉన్న యూట్యూబ్ ఛానెల్‌ని టార్గెట్ చేసి హ్యాక్ చేశారు. పార్టీకి సంబంధించిన వీడియోలు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభలు, సమావేశాల వీడియోలను హ్యాకర్లు తొలగించి మైక్రో స్ట్రాటజీగా పేరు మార్చేశారు. ఆ ఛానెల్‌లో బిట్‌కాయిన్ వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. వారి ఛానెల్‌లో బిట్ కాయిన్స్ పోస్టులు పెడుతున్నట్లు గుర్తించిన పార్టీ, అకౌంట్ రిట్రీవ్ చేసేందుకు యత్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement