Tuesday, April 30, 2024

వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా జగన్..

వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నారు. ప్లీనరీలో తీర్మానానికి ఆమోదం తెలిపారు. జీవితకాలం పాటు వైసీపీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. తనను పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement