Friday, May 3, 2024

అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ పేరు మార్చడం బాధకరం.. చంద్రబాబు

విశాఖపట్నంలో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ పేరు మార్చడం బాధకరమని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… పేర్లు మార్చే ఈ సైకో శాడిజం ఏంటో అర్థం కావడం లేదన్నారు. నిజాయితీ, క్రమశిక్షణ, పట్టుదలకు ప్రతీకగా నిలిచిన అబ్దుల్ కలాంను అగౌరవ పరచడం తప్ప మరొకటి కాదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement