Tuesday, May 21, 2024

TS | పెరిగిన బంగారం ధ‌ర‌…ఎంతంటే..

బంగారం ధ‌ర ఇవాళ‌(శుక్రవారం) స్వ‌ల్పంగా పెరిగింది. వెండి ధర మాత్రం నిలకడగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారంపై రూ. 100 పెరగ్గా, 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 110 పెరిగింది. స్వల్పంగా పెరిగిన క్రమంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.56,810 కాగా 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.61,970గా ఉంది. వెండి ధర మాత్రం నిలకడగా ఉండి కిలో వెండి ధర రూ.78,000గా ఉంది. ఇవాళ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణంలలో 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 56,810 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 61,970కు చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement