Tuesday, April 30, 2024

జిజిహెచ్ దొంగ ఈసీజీ టెక్నిషన్ అరెస్ట్….

గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన దొంగ ఈసీజీ టెక్నీషియన్ రాకేష్ ను కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి అధికారులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు వేగవంతంగా చర్యలు తీసుకున్నారు. పోలీసుల విచారణలో అతను అసలు ఆస్పత్రి ఉద్యోగే కాదని తేలింది. రాకేష్ ఒకరితోనే ఇలా ప్రవర్తించడా లేక గతంలో ఎవరికైనా అసభ్యంగా ప్రవర్తించాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement