Tuesday, May 21, 2024

బాప‌ట్ల జిల్లాలో మినీ లారీలో అగ్నిప్రమాదం

బాపట్ల జిల్లాలోని మినీ లారీలో అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. కారంచేడు మండలం తిమిడితపాడు వద్ద మినీ లారీలో బుధవారం ఉద‌యం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘ‌ట‌న‌కు విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణంగా లారీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించిన వెంటనే డ్రైవర్ కిందకు దూకి ప్రాణాలను రక్షించుకున్నాడు. మంటలకు లారీ క్యాబిన్ పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement