Sunday, May 19, 2024

రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్..!

గుంటూరు జిల్లా అరండల్ పేటలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ఫుల్ గా గంజాయి కొట్టిన కొంద‌రు యువ‌కులు అరండ‌ల్ పేట‌లోని 11వ లైన్ మీసేవా కేంద్రం షాపు తాళాల‌ను పెద్ద‌పెద్ద రాడ్ల‌తో ప‌ల‌గుల‌కొట్టేందుకు య‌త్నించారు. ఎంత‌కీ తాళాలు రాకపోవడంతో అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. ఆ ఘ‌ట‌న‌పై స్థానికులు ఆందోళ‌న చెందుతున్నారు. వెంట‌నే గంజాయి బ్యాచ్ ని అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement