Thursday, May 9, 2024

ఘ‌నంగా బాల‌ల దినోత్స‌వం

చాచా నెహ్రూ జన్మదినం బాలల దినోత్సవాన్ని ఆదివారం పామర్రు పట్టణ పరిధిలోని గ్రంధాలయం నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బాలలకు వ్యాసరచన వకృత్వ ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement