Tuesday, April 30, 2024

ఇంట్లో పేలిన బాణసంచా.. ఐదుగురికి తీవ్రగాయాలు

ఓ ఇంట్లో బాణసంచా సామాగ్రి పేలడంతో ఐదుగురికి తీవ్రగాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా ఆరిపాక యాతపాలెంలో చోటుచేసుకుంది. పేలుడు ఘటనలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement