Saturday, May 4, 2024

Fire Accident – నాసిన్ సంస్థలో భారీ అగ్నిప్రమాదం

శ్రీ సత్యసాయి బ్యూరో జనవరి 28 (ప్రభన్యూస్): పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని ప్రతిష్టాత్మక నాసిన్ అకాడమీ లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది..ప్ర‌స్తుతం అక్క‌డ మంట‌ల‌ను అదుపు చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈనెల లోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ నాసిన్ అకాడమీ కేంద్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement