Sunday, May 19, 2024

ఐదేళ్ల కూతురుపై తండ్రి అఘాయిత్యం

చిల‌క‌లూరిపేట మండ‌లం బొప్పూడి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఐదేళ్ల కూతురుపై తండ్రి అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌నపై భార్య భ‌ర్త‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో ఐదేళ్ల చిన్నారి కూతురుపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడడంతో భర్తపై పోలీసులకు భార్య‌ ఫిర్యాదు చేసింది. ఈ కేసులో నిందితుడు నూర్ భాషా ఆదాం షఫిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement