Monday, April 29, 2024

Condemned చంద్రబాబుపై రాళ్ళ దాడి – ఖండించిన వైసిపి

గాజువాక లో చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడిని వైసీపీ ఎక్స్(ట్విట్టర్)లో ఖండించింది. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఎన్నికల కమిషన్ను కోరింది. ఈ మేరకు ట్వీట్ చేసింది

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement