Thursday, May 2, 2024

CM JAGAN: నేటి నుంచి కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ..

నేటి నుంచి కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్య శ్రీ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుండి. మధ్యాహ్నం తాడేపల్లి క్యాంప్ కార్యాయలంలో లాంఛనంగా సీఎం జగన్ ప్రారంభించానున్నారు.

కార్డులో క్యూఆర్ కోడ్, లబ్దిదారుడి ఫోటో, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుని ఆరోగ్యం వివరాలతో ఏబీహెచ్ఎ ఐడీ లపై వైద్య, ఆరోగ్య సిబ్బందికి సిఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement