Sunday, April 28, 2024

AP: ఇవాళ తిరుపతిలో సిఎం జగన్ పర్యటన

ఇవాళ సిఎం జగన్ పర్యటన తిరుపతిలో పర్యటించానున్నారు. అక్కడ ఓ సమ్మిట్‌ కు సీఎం జగన్‌ పాల్గొననున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం తాడేపల్లి నివాసం నుంచి తిరుపతి కి బయలుదేరనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement