Thursday, May 16, 2024

ఏప్రిల్ 17న తిరుప‌తి లోక్ స‌భ స్థానానికి ఉప ఎన్నిక‌లు – షెడ్యూల్ విడుద‌ల‌…

తిరుప‌తి – తిరుప‌తి లోక్ స‌భ స్థానానికి ఉప ఎన్నిక‌ ఈ నెల 17వ తేదిన జ‌ర‌గ‌నుంది.. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ షెడ్యూల్ విడుద‌ల చేసింది.. ఈ నెల 23న ఈ ఉప ఎన్నిక‌కు నోటిఫికేషన్ విడుద‌ల చేస్తారు.. అదే రోజు నుంచి నామినేష‌న్ లు స్వీక‌రిస్తారు.. 30వ తేది వ‌ర‌కు నామినేష‌న్స్ స్వీక‌రిస్తారు.. నామినేష‌న్స్ ఉప‌సంహ‌ర‌ణ‌కు ఆఖ‌రు తేది ఏప్రిల్ 3. ఇక 17న పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు.. మే రెండో తేదిన ఓట్లు లెక్కించి ఫ‌లితాలు విడుద‌ల చేస్తారు.. కాగా, వైసిపికి చెందిన లోక్ సభ సభ్యుడు బల్లి దుర్గా ప్రసాద్ ఆకస్మికంగా మరణించడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement