Friday, May 3, 2024

Happy Birthday: సీఎం జగన్ కు మెగాస్టార్ బర్త్ డే విషెస్

ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు సీఎంకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా సీఎం జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ లో బర్త్ డే విషెస్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement