Tuesday, May 7, 2024

Breaking : నన్నుపీకేస్తే మళ్లీ మొలుస్తా.. తొక్కేస్తే మళ్లీ లేస్తా..వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుంది.. పవన్ కల్యాణ్

నన్నుపీకేస్తే మళ్లీ మొలుస్తా.. తొక్కేస్తే మళ్లీ లేస్తానని పవర్ స్టార్..జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని అన్నారు. వైసీపీ రాకుండా చూసుకునే బాధ్యత మాది అని తెలిపారు.సత్తెనపల్లిలో పవన్ కల్యాన్ బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…వైసీపీ వాళ్లు పనికిమాలిన యవ్వారాలు చేస్తున్నారని మండిపడ్డారు జనసేనాని. ఏపీ సర్కార్ చిల్లరవేషాలు వేస్తోంది. వారానికి ఒకసారి వస్తేనే తట్టుకోలేకపోతున్నారని అన్నారు.అంబటిది శవంమీద పేలాలు ఏరుకునే మనస్తత్వం అన్నారు.నేను ఎప్పుడు మాట్లాడినా నన్ను తిట్టడానికి వైసీపీ గాడిదలు బయటికి వస్తాయని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement