Sunday, June 16, 2024

BJP – ఏపీ, తెలంగాణ లోక్ సభ అభ్యర్థుల జాబితా ఇదే

లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. తాజాగా 107 మందితో ఐదో జాబితాను విడుదల చేసింది.ఏపీలో ఆరుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ, ఆరు పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా తెలంగాణలో 17 స్థానాలకు 15 మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన బీజేపీ అధిష్టానం .. తాజాగా మరో రెండు స్థానాలను ప్రకటించింది.

తెలంగాణ లోక్ సభ అభ్యర్థులు

వరంగల్ – ఆరూరి రమేష్

ఖమ్మం – తాండ్ర వినోద్ రావు

- Advertisement -

ఏపీ బీజేపీ లోక్ సభ అభ్యర్థులుగా..

రాజమండ్రి- పురందేశ్వరి

అనకాపల్లి- సీఎమ్.రమేశ్•

అరకు- కొత్తపల్లి గీత

రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి

తిరుపతి- వరప్రసాద్ (మాజీ ఎంపీ)

నరసాపురం- శ్రీనివాస వర్మ ( ఏపి బిజేపి రాష్ట్ర కార్యదర్శి)*

ఎపి బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులుగా దాదాపు వీరే.

.ఎచ్చెర్ల – నడికుదిటి ఈశ్వర్ రావు

*విజయవాడ వెస్ట్ – సుజనా చౌదరి

*బద్వేలు – పనతల సురేష్

ఆదోని – పార్దసారధి

పాడేరు – ఉమా మహేశ్వరరావు

ధర్మవరం – వరదాపురం సూరి లేదా సత్యకుమార్*

జమ్మలమడుగు – ఆదినారాయణ రెడ్డి

*కైకలూరు – కామినేని శ్రీనివాస్ లేదా తపనా చౌదరి

వైజాగ్ నార్త్ – విష్ణుకుమార్ రాజు

Advertisement

తాజా వార్తలు

Advertisement