Sunday, May 12, 2024

AP : ఆజాద్ 136వ జ‌యంతి వేడుకలు

శ్రీ సత్యసాయి బ్యూరో, నవంబర్ 12: (ప్రభన్యూస్)
స్వాతంత్ర సమరయోధుడు భారతరత్న డా. జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 136వ జన్మదిన వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టరేట్ లోని స్పందన సమావేశ మందిరంలో ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఇందులో జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్, డిఆర్ఓ కొండయ్య, ఆర్డీవో భాగ్యరేఖ, మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబులపతి జిల్లా అగ్రి బోర్డు చైర్మన్ అవుటాల రమణారెడ్డి, వైకాపా నాయకులు పరికి సాదిక్ భాషా,వివిధ ముస్లిం మైనార్టీ సంఘాలకు చెందిన ప్రతినిధులు నాయకులు తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement